వినాయక నవరాత్రి ఉత్సవాలు

Spread the love

వినాయక నవరాత్రి ఉత్సవాలు

నిజాంపేట్ సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ గణేష్ మండపాలను సందర్శించి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా భక్తులకు మరియు నిర్వాహకులకు వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.

కొలను రాజశేఖర్ రెడ్డి
నిజాంపేట్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

You cannot copy content of this page

Scroll to Top