గాయత్రి నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి పర్యటన

Spread the love

గాయత్రి నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధి గాయత్రి నగర్ లో కాలనీ వాసులు తమ కాలనీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి వర్షపు నీరు నిలిచిపోవడం డ్రైనేజీ సమస్యలు రోడ్ల ఇబ్బందులు తదితర సమస్యలను పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుమేర్ సింగ్ , మాధవ రెడ్డి , సంజీవ్ రెడ్డి , బ్రజేష్ ఝా , రజనీకాంత్ రెడ్డి , సురేష్ , పాపయ్య , భాస్కర్ రెడ్డి , నిఖిల్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top