సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేను కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లి ఫంక్షన్ కి అబుదాబికి వెళ్ళాను కానీ కొందరిలా క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళలేదు నేను అబుదాబికి వెళ్ళింది…