
ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లతో పాటు అన్ని రకాల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మార్పీఎస్ ఎం ఈ ఎఫ్ ఎమ్మెస్ ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ, మాట్లాడుతూ,
వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ల తో పాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ నిరసన దీక్షలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ చేపట్టారు, ఏ బి సి డి చట్టసభల్లో అమలు చేయాలని ఏబిసిడి అమల్లోకి వచ్చిన తర్వాతనే గ్రూపు 1గ్రూపు 2:గ్రూపు 3 ఫలితాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు, అదేవిధంగా నిరసన దీక్షలో పాల్గొన్న ఎం ఆర్ పి ఎస్ నాయకులు ఎం ఈ ఎఫ్, ఎంఎస్ ఎఫ్, వివిధ అనుబంధ సంఘాలు నిరసన దీక్షలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు భీమని వీరస్వామి దీక్ష శిబిరాని నడిపిస్తున్నా కిరణ్ మాదిగ ముప్పిడి కృష్ణ మాదిగ భాస్కర్ మాదిగ శేఖర్ మాదిగ రామరాజు మాదిగ బొల్లె జగన్ మాదిగ కరణ్ మాదిగ కలకొండ శ్రీను మాదిగ జంగయ్య ఎం ఎస్ ఎఫ్ దేవరాజు కనుగుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
