Spread the love

గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది

హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ఫోన్ చార్జర్లలో కెమెరా పెట్టినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు

నిందితుడిని అరెస్ట్ చేసి, స్పై కెమెరాలోని డేటాను పరిశీలిస్తున్న పోలీసులు