Spread the love

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిన నల్గొండ కోర్టు

ఏ2 శుభాశ్ శర్మకు ఉరి శిక్ష విధించిన కోర్టు

నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం విధించింది

302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది

శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్న నేరస్థులు