
బిఆర్ఎస్ అధినాయకులు, తెలంగాణ స్వరాష్ట్ర సాధకులు కేసీఆర్ కి స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీకి విచ్చేసిన బిఆర్ఎస్ అధినేత, శాసనసభ పక్ష నేత, పెద్దలు కెసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు