బుధ. మార్చి 11th, 2026

99 పాన్ కేక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

WhatsApp Image 2025 02 17 at 14.43.39
WhatsApp Image 2025 02 17 at 14.43.39
TEJA NEWS

99 పాన్ కేక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్ గంగా ఎంక్లేవ్ లో కౌశిక్ రెడ్డి మరియు కార్తీక్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన 99 పాన్ కేక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి పాన్ కేక్స్ ని ప్రారభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో జనార్దన్ రెడ్డి,శివాజీ రాజు,గోపాల్ రెడ్డి,హరికృష్ణ,తవిటి రాజు,మాధురి,నార్లకంటి దుర్గయ్య,పెద్దింటి సాయిలు,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Post

You cannot copy content of this page