ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖాBy wpusername0628 / ఫిబ్రవరి 20, 2025 TEJA NEWSఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్. రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్. WhatsApp Image 2025 02 20 at 13.32.34