బోడుప్పల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన Sim lion Gym నీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు బోడుప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన BRS Party మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి రాగిడీ లక్ష్మారెడ్డి .
ఈ సందర్బంగా నిర్వహకులకు BRS Party మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్చార్జ్ రార్గిడీ లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు .
… ప్రజలు. ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలి… రోజువారీ ప్రతి ఒక్కరూ మనం వ్యాయామం చేయాలి.ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
