అమరావతి భూ సమీకరణ కై రైతుల అభిప్రాయాల కొరకు నిర్వహించిన గ్రామసభ

Spread the love

తాడికొండ మండలం బేజాత్ పురం గ్రామంలో రాజధాని అమరావతి భూ సమీకరణ కై రైతుల అభిప్రాయాల కొరకు నిర్వహించిన గ్రామసభ లో పాల్గొని రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్

You cannot copy content of this page

Scroll to Top