పల్నాడు జిల్లాకు ప్రత్యేక అధికారి
పల్నాడు జిల్లాకు ప్రత్యేక అధికారి ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్య తలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణ పల్నాడుకు కేటాయిస్తూ…