నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 33 వ డివిజన్ రాజీవ్ గృహకల్ప మదర్ తెరిసా నందు ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) ద్వారా సిసి రోడ్డు శాంక్షన్ అయినందున కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంగా శ్రీనివాసరావు, మామిళ్ళపల్లి శ్రీనివాసరావు, వర్మ రాజు, బాలకృష్ణ, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, రామచంద్రనాయక్, గౌస్,పితాని శ్రీనివాసరావు, నర్సింగ్ రావు, నాగభూషణం, కిషోర్, రామనాయుడు, రానా, కొండలు, అంజర్, సుధాకర్, జ్యోతి, రాధా, దేవి, సరిత రెడ్డి, సత్యవతి, రమ, వరలక్ష్మి, చిన్ని, మార్తమ్మ, N. సత్యవతి తదితరులు పాల్గొన్నారు .
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 33 వ డివిజన్ రాజీవ్ గృహకల్ప
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…