TEJA NEWS

మచిలీపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సి ఎం ఆర్ షాపింగ్ మాల్ ని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మరియు పుర ప్రముఖులతో కలిసి సందర్శించటం జరిగింది
మచిలీపట్నం ప్రతి పేదవాడికి అందుబాటు ధరల్లో ఉండేలా నూతన వస్త్ర సీఎంఆర్ షాపింగ్ మాల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎంఆర్ యాజమాన్యం కి మరియు రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి


TEJA NEWS