TEJA NEWS

తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
*ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గంటలోనే మీ సమస్యలు నెరవేరుస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు కానీ,సంవత్సరమైనా వారి డిమాండ్లు పరిష్కరించలేదని అన్నారు.
*కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు సీట్లోకి మిమ్మల్ని రోడ్ల మీదికి
కూర్చోబెట్టారు అని అన్నారు.
*సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు నేరావేరే వరకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీకు అండగా ఉంటామని,వాళ్లకు ధైర్యం చెప్పారు.
వారి వెంట పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ మజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్ అర్బన్ రూరల్ మండలా ఆధ్యక్షులు తుమ్మ గంగాధర్,ఆనందరావు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు పట్టణ ఉపాధ్యక్షులు వోల్లం మల్లేష్ బిఆర్ఎస్ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్ అవరి శివకేశరీ బాబు నాయకులు ఎల్లాల దామోదర్ రావు చిట్ల రమణ , వెంకటేశ్వరావు గంగా రెడ్డి హరీష్ సనీత్ రావు ప్రణయ్ నగేష్ ప్రతాప్ గంగ రెడ్డి భగవన్ సాయి బాలే చందు,వేణు మాధవ్ చింతల గంగాధర్ రిజ్వాన్ నక్క గంగాధర్ బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS