ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించాలని

TEJA NEWS

ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించాలని………….. జిల్లావిద్యాశాఖ సూపర్ండెంట్ కు వినతి

వనపర్తి :
విద్యాహక్కు చట్టం లో
చెప్పబడిన 25%ఉచిత ప్రవేశలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో కల్పించి, బెస్ట్ అవయిలబుల్ స్కీం రద్దు చేయాలి అప్పుడు ప్రతి పాఠశాల బెస్ట్ స్కూల్ అవుతుందని.

ప్రజా సంఘాల నాయకుల పిల్లలకు, సామజిక సేవ చేసే నాయకుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశలు రాయితీ కల్పించి ప్రవేశలు ఇచ్చి ప్రజా సంఘాల సేవలను గుర్తించాలని వనపర్తి జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో
చిరంజీవి ,G T శ్యామ్ , అజయ్ , అంజనేయులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top