ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్

TEJA NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్

అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం

కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం

ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-

కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.

పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.

రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.

టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.

రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.

You cannot copy content of this page

Scroll to Top