ప్రగాఢ సానుభూతి

TEJA NEWS

ప్రగాఢ సానుభూతి

ఉదయం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బావమరిది శ్రీనివాసరావు పరమపదించిన విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.

వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా KTR తో కలిసి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి .

శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను

You cannot copy content of this page

Scroll to Top