
ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెన్షన్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం వచ్చే ప్రతి పిటిషన్ ను డబ్బు కోణంలో చూస్తూ పిటిషనర్లను సతాయిస్తున్నారని కొన్ని రోజుల నుంచి ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. సీఐ బాలస్వామి సైతం ఇదే తీరులో వ్యవహారిస్తుండడంతో పిటిషనర్లు ఓ దశలో ఠాణా మెట్లు ఎక్కాలం టేనే వణికిపోయారు. ఈ ఇన్స్పెక్టర్ తీరుతో
దాదాపు 12 మందికిపైగా పిటిషనర్లు ఏసీపీ, సీపీలను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సీఐ బాలస్వామి అవినీతి వ్యవహారాలకు సంబం ధించిన ఆధారాలను సేకరించి నివేదికను పోలీస్ కమిషనర్కు అందించారు. దీంతో | సీపీ సుమతి ఇవాళ ఇన్స్పెక్టర్ బాలస్వామిని సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన | ఉత్తర్వులను జారీ చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
