
పదవ తరగతి పరీక్షలు.
అశ్వరావుపేట హై స్కూల్ బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై యయాతి రాజు.
అశ్వరావుపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం
పదవ తరగతి పరీక్షల్లో భాగంగా అశ్వారావుపేట హైస్కూల్ లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై యయాతి రాజు మండలంలోని హైస్కూల్లో రెండు సెంటర్లు, సున్నం బట్టి సెంటర్ ను పరిశీలించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలిపారు.
