
సిసి రోడ్ల నిర్మాణం వేదాంతపురం గ్రామంలో సిసి రోడ్లకు భూమి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన జూపల్లి రమేష్
భద్రాద్రి కొత్తగూడెం
అశ్వరావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామపంచాయతీలో నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిసి రోడ్లకు మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు.తో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.జూపల్లి రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బట్టి విక్రమార్క. తుమ్మల నాగేశ్వరరావుల. సారథ్యంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఇందరమ్మ ఇల్లు అలాగే సిసి రోడ్లు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్నే మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని.
అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి పల్లెను పట్టణం మాదిరిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృషి చేస్తున్నారని.ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కూన చిన్నారావు. నాయకులు దాది వెంకటేశ్వరరావు. సంగీత సత్యనారాయణ. పాలవలస వినాయకరావు. గడ్డం వెంకటేశ్వరరావు. దాది సింగరాజు. గ్రామ ప్రజలు కూనా సుబ్రహ్మణ్యం. గడ్డం సురేంద్ర. రారా రమేష్. వాసం సోమమ్మ. గడ్డం వెంకటమ్మ.దాదిమంగ. గురింద వెంకట రాజమ్మ. దాదిమంగా. పసుపులేటి నాగమణి. బేతి వెంకటలక్ష్మి. దాది మంగ. తదితరులు పాల్గొన్నారు,
