TEJA NEWS

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న బిజెపి యంపి పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు.

ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు.

అప్పుడు వారిపై కవిత పరువునష్టం దావా వేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆమె చెప్పారు.

కానీ.. కొన్నాళ్లకు ఈడి ఆమెకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆమె అరెస్టయ్యారు.

ఇలా.. 2ఏళ్ల క్రితం వాళ్లు లాగిన తీగ కవిత డొంకను కదిలించింది.


TEJA NEWS