ప్రధాని ఆర్ధిక సలహాదారుడిగా సంజయ్ మిశ్రా
ప్రధాని మోదీ ఆర్ధిక సలహా కమిటీ కార్యదర్శిగా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు అయ్యారు. ఆయన గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్ గా పని చేశారు. ప్రధానికి ఆర్ధికపరమైన ముఖ్య సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.

Spread the loveమయన్మార్, థాయిలాండ్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. అన్ని విధాలా సాయం చేస్తామన్న మోదీ మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం వల్ల సంభవించిన భయంకరమైన విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం…
Spread the loveమహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం.. ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్. మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం పానిక్ బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రైల్వే పోలీస్ వచ్చేలా ఏర్పాట్లు…
You cannot copy content of this page