TEJA NEWS

ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేర మేరకు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న……టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : 125 డివిజన్ గాజులరామారంలో డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్ జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ నగర్ లో పాదయాత్రలో పున్నారెడ్డి మరియు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్ డివిజన్ సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి ,రషీద్ బేగ్, సంజీవరెడ్డి బలరాం, రజాక్, గఫర్, మరలింగ ,హర్భజన్ సింగ్ , అన్వర్ ,పవన్ మొయిన్,జమీర్,లాల్ మహ్మద్, పాషా,అమీర్,ప్రసాద్, మహేష్,రహీం, రెహనా బేగం లక్ష్మి, కాజా కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాయి డివిజన్ మైనారిటీ ఉపాధ్యక్షులు సల్మాన్,అజయ్, డివిజన్ జనరల్ సెక్రెటరీ సందీప్ గౌడ్ దేవరాజ్, సతీష్, ప్రవీణ్ మరియు డివిజన్ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు