
నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో శ్రీమతి సోనియా గాంధీ,శ్రీ రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా చార్జిషీట్ లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈ.డి కార్యాలయం ముందు చేపట్టే ధర్నాకు బయలుదేరిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …
ఆయనతోపాటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు..
