
వివాహ వేడుకలో పాల్గొన్న తాటి వెంకటేశ్వర్లు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం రింగిరెడ్డిపల్లి గ్రామంలో, ఊకె వీరమ్మ-బజరు(లేటు) దంపతుల కుమార్తె వేణి వివాహ వేడుకలో పాల్గొని వధువుని ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. బూర్గంపాడు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ బైటి రాజేష్,బైటి చిరుమప్ప, బైటి జోగులు, రాము, బైటి బాబురావు, కీసరి రాము గడ్డం రాము తదితరులు పాల్గొన్నారు.
