
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా జరిగిన కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో నూతనంగా కాలనీ అధ్యక్షులుగా ఎన్నికైన బి.వి.నారాయణ కి,ప్రధాన కార్యదర్శి ఎ.ఉమాపతి రావు కి,ఉపాధ్యక్షులు బి.సతీష్ కి మరియు ట్రెసరర్ ఎం.శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేసి నూతన కమిటీ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ కాలనీ లో ఉన్న సమస్యలు 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి దృష్టికి తీసుకురావాలని కాలనీ సభ్యులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో 132 జీడిమెట్ల డివిజన్ బీజేపీ అధ్యక్షులు జోగిని రాజు,వి.శ్రీకాంత్,పీవీ శ్రీనివాస్,ఎం.కొటేశ్వర్ రావు,నాగేష్,గణేష్,బి.మల్లేష్,కృష్ణమూర్తి,మల్లేష్ గౌడ్,జ్ఞానేశ్వర్ గౌడ్,కుమార్,ఎం.రాజు,యు.కుమార్,శివాజీ తదితరులు పాల్గొన్నారు.
