TEJA NEWS

రంగారెడ్డి జిల్లా:-నందిగామ మండలంలోని కన్హా శాంతి వనం లో ఏర్పాటు చేసిన బయోచర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ , కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఐటి శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి దుద్దిల్ల శ్రీధర్ బాబు , మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణ , చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య తో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య