పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 1). నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు లచ్చయ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు..…