లష్కరులో నిరాటంకంగా అభివృద్ధి పనులు
లష్కరులో నిరాటంకంగా అభివృద్ధి పనులు : పద్మారావు గౌడ్సికింద్రాబాద్ : గత పదేళ్ళ కాలంలో సికింద్రాబాద్ లో తాము ప్రారంభించిన చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని, అందుకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొనందుకు సిద్దమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ…