Spread the love

ఇంగ్లీష్ ఫెయిర్ ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
వనపర్తి

శ్రీ చక్ర హైస్కూల్ నందు ఇంగ్లీష్ ఫెయిర్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, పాల్గొని పట్టణ టీజీ ఎస్పీడీసీఎల్ (TGSPDCL) ఏ ఈ (AE) రాజయ్య గౌడ్, కరస్పాండెంట్ వెంకటేష్ లతో కలిసి కార్యక్రమాని ప్రారంభించారు…._
మున్సిపాలిటీ పరిధిలోని
_శ్రీ చక్ర హై స్కూల్ ఎన్టీఆర్ కాలనీ నందు CFEL సెంట్రీ ఫర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రోగ్రాం నిర్వహించారు స్కూల్ యొక్క విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రావీణ్యతను ప్రతిభను ప్రదర్శించారు స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను మాట్లాడే విధానాన్ని, చక్కటి సంభాషణతో
రూపొందించారు, యూకేజీ క్లాసెస్ పిల్లలు హైర్ క్లాస్సేస్ లోన ఉన్న సృజనాత్మకమైన విధానాన్ని పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలతోనా పిల్లలను ఎంతో చైతన్య వంతం చేయగలుగుతాం వాళ్ళంలోనే ఉన్నటువంటి ఉన్నత విలువలను మరియు వాళ్ళ లోన తెలివితేటలను ఎంతో తోడ్పడతాయని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన శ్రీ చక్ర హైస్కూల్ యజమాన్యానికి వాకిటి శ్రీధర్ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలను మిగతా పాఠశాలల నిర్వాహకులు కూడా నిర్వహించి పిల్లల్లో ఉన్న సృజనాత్మకత చైతన్యాన్ని వెలికి తీయాలని ఈ సందర్భంగా వారు కోరారు.