
కురవి మండలంలోని పెద్దతండా మాజీ ఉపసర్పంచ్ గుగులోత్ విజయ్ కుమారుడు,సత్యవతి రాథోడ్ మేనల్లుడు గోవింద్ ప్రమాదవశాత్తు హైదరాబాద్ లో మరణించడంతో, నేడు పెద్దతండా లోని వారి నివాసానికి చేరుకొని గుగులోత్ గోవింద్ భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి,శాసన మండలి బి ఆర్ ఎస్ పార్టీ విప్ శ్రీమతి సత్యవతి రాథోడ్
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పి చైర్మన్ కుమారి అంగోత్ బిందు,స్థానిక మాజీ సర్పంచ్ గుగులోత్ వనజ శ్రీరామ్,సతీష్ రాథోడ్,మన్యు ప్యాట్నీ,జగదీష్ నాయక్,రఘు రాం,బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు
