బుధ. మార్చి 11th, 2026

ఎమ్మెల్సీ స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే

WhatsApp Image 2025 02 11 at 17.04.01
WhatsApp Image 2025 02 11 at 17.04.01
TEJA NEWS

ఎమ్మెల్సీ స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..??
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా.. ఆ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో ఎన్ డి ఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, పిడిఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Related Post

You cannot copy content of this page