Spread the love

మహిళా సంఘాలు నిర్వహించే ఆర్టీసీ బస్సుల నమూనా

మంత్రి సీతక్క చొరవతో స్వయం ఉపాధి నుంచి పదుల సంఖ్యలో ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగుతున్న మహిళా సంఘాలు

మంత్రి సీతక్క ప్రోత్బలంతో ఎన్నో వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలు

ఈ ఏడాది అనుభవాలతో, మరిన్ని వ్యాపారాల్లోకి మహిళలను ప్రోత్సహిస్థామన్న సీతక్క