ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం — కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ పలు ఆహ్వానాలు,వినతి పత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తానన్నారు..

నియోజవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు..

ఇది ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల మేలుకోలే ప్రభుత్వం అన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top