బుధ. మార్చి 11th, 2026

నూతన సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది

WhatsApp Image 2025 03 17 at 12.42.02
WhatsApp Image 2025 03 17 at 12.42.02
TEJA NEWS

నూతన సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

130 – సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు ఎన్.సత్యనారాయణ గౌడ్ మరియు కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని, కాలనీ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్, రాజ్ కుమార్, మాజీ అధ్యక్షుడు బైరీష్ గౌడ్, రామ్ రెడ్డి, మైస గౌడ్,కిషోర్ కుమార్, పూర్ణచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Post

You cannot copy content of this page