
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ లోని బంగారు మైసమ్మ తల్లి బోనాల సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదం తీసుకున్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యకమంలో సీనియర్ నాయకులు నర్సారెడ్డి వీరారెడ్డి, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్,జిల్లా ఫిషర్మన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచి మహేష్, బౌరంపేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేష్, సీనియర్ నాయకులు శామీర్పేట్ ప్రకాష్ రావు,వెంకట్ రెడ్డి, బత్తుల చిరంజీవి, బండ్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
