
ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి రాక !
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఎల్లుండి తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. 28వ తేదీన గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగనున్న టీపీసీసీ విస్త్రృత స్థాయి సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు.
