Spread the love

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ వచ్చే భక్తుల కోసం అడ్డరోడ్డు సెంటర్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి విడదల రజిని.