ఒరిస్సా రాష్ట్రం ఇచ్చాపురం కొండ ప్రాంతాలనుBy wpusername0628 / మార్చి 17, 2025 TEJA NEWSగుంటూరు ఒరిస్సా రాష్ట్రం ఇచ్చాపురం కొండ ప్రాంతాలను నుండి గంజాయి తెచ్చి మంగళగిరి రూరల్ ప్రాంతాల్లో అమ్ముతున్న 9 మందిని అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం WhatsApp Image 2025 03 17 at 17.28.57