ఖమ్మం జిల్లాలో అనుమానాస్పదంగా హోంగార్డు మృతి?
ఖమ్మం జిల్లాలో అనుమానాస్పదంగా హోంగార్డు మృతి? ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడా? ఖమ్మం జిల్లా :ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి…