బుధ. మార్చి 11th, 2026

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని..

WhatsApp Image 2025 02 12 at 16.14.49
WhatsApp Image 2025 02 12 at 16.14.49
TEJA NEWS

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని..

దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించండి

  • ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన ఎంపీ. Dk. అరుణ, ఇతర తెలంగాణ ఎంపీలు
  • సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా అదికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు వినతిపత్రం
  • ఈ భేటీలోMPలు DK అరుణ, రఘునందన్ రావు, కొండావిశ్వేశర్ రెడ్డి, గడ్డం నాగేష్ , మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ ST మోర్చా నేతలు

Related Post

You cannot copy content of this page