మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal once again approached the Supreme Court ఢిల్లీ: మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్.. మరో వారం రోజుల పాటు తన బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్.. అనారోగ్య కారణాలను బెయిల్ పొడిగింపు పిటిషన్ లో ప్రస్తావించిన కేజ్రీవాల్.. బరువు తగ్గడం, కీటోన్ లెవెల్స్ పెరగడంతో పెట్ సిట్ స్కాన్ చేయించుకోవాల్సి ఉందన్న కేజ్రీవాల్.. ఇప్పటికే కేజ్రీవాల్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు.. https://play.google.com/store/apps/details?id=com.tejanews.app download app

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ: ఎనిమిదో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలి.. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టం.. మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు-ఆమ్ ఆద్మీ పార్టీ

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలి.. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టం.. మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు-ఆమ్ ఆద్మీ పార్టీ..