128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 128 -చింతల్ డివిజన్ పరిధిలోని NLB నగర్ లో బి.ఆర్.ఎస్. పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ శ్రీమతి రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు,సీనియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు – సభ్యులు, మహిళా నాయకురాళ్లు, వివిధ అనుబంధ సంఘాల…

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఎల్​ బీ నగర్​ సమీపంలో బైరామల్​ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం ఉప్పల్​ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభం సాయంత్రం 5 గంటలకు జాతీయ రహదారి –44పై ప్యారడైజ్​ జంక్షన్​ నుంచి బోయిన్​పల్లి మీదుగా ఎలివేటేడ్​ డబుల్​ డెక్కర్ కారిడార్​ నిర్మాణానికి కండ్ల కోయ వద్ద భూమిపూజ. బహిరంగ సభ…