మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ సమయం 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటలకు ముగిసిన పోలింగ్ ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్‌ సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం మిగతా చోట్ల ఈ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌.

మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్ని పరామర్శించిన

మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్ని పరామర్శించిన

మావోయిస్టు పోస్టర్లు విడుదల.. సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి

మావోయిస్టు పోస్టర్లు విడుదల.. సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి

పోలీస్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్‌ అవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి గారు మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐ పీస్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఇతర అధికారులతో కలిసి ప్రజలు.. మావోయిస్టులకు సహకరించొద్దంటూ మావోయిస్టుల (Maoists) వివరాలతో పోస్టర్లు కరపత్రాలను విడుదల చేశారు.పోస్టర్లో ఉన్నవారి గురించి తెలిస్తే.. పోలీసుల (Telangana Police)కు…

ఎన్నికల వేళ టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టు అడ్డా లను చుట్టుముట్టిన పోలీసులు

చత్తీస్ ఘడ్ :భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్‌ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లడ పడు తున్నాయి భద్రతాబల గాలు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29మంది నక్సలైట్ల డెడ్‌బాడీలకు కాంకేర్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎన్‌కౌంటర్ సమయంలో 70మందికిపైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో చనిపోయిన…