ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు

ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు

దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్‌పేజీలోని డూడుల్‌లో చిన్న మార్పు చేసింది. ఓటు వేసినట్లు ప్రతిభింబించేలా దాని ఐకానిక్ లోగోలో ఇంక్‌తో గుర్తుపెట్టిన చూపుడు వేలును ప్రదర్శించింది. డూడుల్‌పై క్లిక్ చేయగానే పోలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం వచ్చేలా డిజైన్ చేసింది.

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక ప్రభుత్వ వర్గాలు బుధవారం (ఏప్రిల్ 24) NCBC ఈ విషయాన్ని ధృవీకరించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, కర్ణాటక ప్రభుత్వ డేటా ప్రకారం, కర్ణాటకలోని ముస్లింలలోని అన్ని కులాలు, వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ…

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా గుత్తా కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన…

ఎన్నికల వేళ టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టు అడ్డా లను చుట్టుముట్టిన పోలీసులు

చత్తీస్ ఘడ్ :భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్‌ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లడ పడు తున్నాయి భద్రతాబల గాలు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29మంది నక్సలైట్ల డెడ్‌బాడీలకు కాంకేర్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎన్‌కౌంటర్ సమయంలో 70మందికిపైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో చనిపోయిన…

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం..

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం..

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం.. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. అందులో A 1 గా చంద్రబాబు నాయుడు, A 2గా వేమూరి హరి కృష్ణ, A 3గా కోగంటి సాంబ శివ రావులను చేర్చింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. గతంలో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేక…