వెంగయ్య చౌదరీ  దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక

వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా 14వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ,సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,మేకల వెంకటేష్,కోలన్ వీరేందర్ రెడ్డి,రాఘవేంద్రరావు,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజమోహన్ రెడ్డి,కోలన్ చంద్రశేఖర్ రెడ్డి,నాగరాజ్ యాదవ్,హరి,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,ఇతర…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 568 మార్కులతో కేతన జోత్స్న మండల ప్రథమ స్థానం రావడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కేతన జోత్స్న తన సోదరుడు కూడా…