సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం

New government headed by CM Chandrababu Naidu అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్ లోచంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. 1)16,347 టీచర్ పోస్టుల భర్తీ 2)ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 3)పెన్షన్లు రూ.4 వేలకు పెంపు 4)యువత నైపుణ్య గణన 5)అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కు ఆమోదం తెలిపిన క్యాబినెట్.

జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం.

జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం.

హజరవుతున్న ముఖ్య నేతలు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు దిశా నిర్ధేశ్యం చేయనున్న సిఎం జగన్

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మరో అడుగు వేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు,…

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..ప్రజాపాలనపై ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు.. prajapalana.telangana.gov.inనుప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.