తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష

Telangana State Teacher Eligibility Test తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TGTET-2024)ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

BJP does not have that right: Vijayashanti ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతితెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని ఎంపీ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని ఉద్యమకారులు ఎప్పటికైనా గౌరవిస్తారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో అసలు బీజేపీ ప్రమేయం ఎక్కడ ఉందని…

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డిమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయ్యే అన్ని అర్హలు ఉన్నాయని చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎంకు మస్క కొడుతున్నారని, మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ స్టేట్ మెంట్ ఇవ్వడంతోనే కౌంటర్ ఇచ్చానన్నారు. తాను ఇప్పుడు…