లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్

లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్

Chiranjeevi’s former son-in-law Shirish died of lung cancer లంగ్ క్యాన్సర్ తో‌ మృతి చెందిన చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్ లో మృతి చెందారు. శ్రీజకీ, శిరీష్ భరద్వాజ్ కి ఒక పాప కూడా పుట్టింది.. ఆమె ఇప్పుడు శ్రీజ దగ్గర ఉంటుంది.

మామను హత్య చేసిన అల్లుడు

మామను హత్య చేసిన అల్లుడు

వరంగల్ జిల్లా:ఫిబ్రవరి 14వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మామ ను అల్లుడు హత్య చేశాడు. ఈ విషాద కర సంఘటన రంగశాయి పేట ఉర్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమేష్ కుమార్తెతో సుమారు 11 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తికి పెళ్లి జరిగింది. నాటి నుంచి నేటి వరకు తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఇరువురికి…